విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

Photo: Suyash Dwivedi / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో పర్యటిస్తున్నారు. పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన సరస్ మేళాను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంతరం డ్వాక్రా మహిళలు, లఖ్పతి దీదీలతో ఆమె లంచ్ మీట్లో పాల్గొననున్నారు.





