ఢిల్లీలో హైఅలర్ట్.. 7వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో రేపు హైఅలర్ట్ ప్రకటన..
ఛత్తీస్‌గఢ్, బెంగాల్ నుంచి అత్యాధునిక ఆయుధాలతో 7వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది రాక..
భద్రతా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న హోంమంత్రి అమిత్ షా..
ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసుల తనిఖీలు.. ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్నారు..
రైల్వే, మెట్రో స్టేషన్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మరంగా చెకింగ్స్..
శాంతిభద్రతల దృష్ట్యా ఇవాళ, రేపు మద్యం దుకాణాలు బంద్.





