తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పోలవరం జిల్లాలో పవన్ పర్యటన వాయిదాబర్త్ డే వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు..పోలీస్ కానిస్టేబుల్ మధ్య ఘర్షణ.*.అప్పుడే హెచ్చరించారు.. ఇప్పుడు అవే ఐటీ కంపెనీలపై ట్రంప్‌ సర్కార్‌ చర్య!అమెరికా వర్సిటీలపై ట్రంప్ సర్కార్ నిఘా.. J-1 వీసాలపై విచారణఓటర్లకు గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేర్లు లేకపోతే ఫారమ్ 6తో ఛాన్స్రైల్వే ప్రయాణికులకు ఊరట.. అక్టోబర్ 9 నుంచి 34 ప్రత్యేక సర్వీసులు📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుపోలవరం జిల్లాలో పవన్ పర్యటన వాయిదాబర్త్ డే వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు..పోలీస్ కానిస్టేబుల్ మధ్య ఘర్షణ.*.అప్పుడే హెచ్చరించారు.. ఇప్పుడు అవే ఐటీ కంపెనీలపై ట్రంప్‌ సర్కార్‌ చర్య!అమెరికా వర్సిటీలపై ట్రంప్ సర్కార్ నిఘా.. J-1 వీసాలపై విచారణఓటర్లకు గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేర్లు లేకపోతే ఫారమ్ 6తో ఛాన్స్రైల్వే ప్రయాణికులకు ఊరట.. అక్టోబర్ 9 నుంచి 34 ప్రత్యేక సర్వీసులు📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమెరికా వర్సిటీలపై ట్రంప్ సర్కార్ నిఘా.. J-1 వీసాలపై విచారణ

NRIఎన్నారై
అమెరికా వర్సిటీలపై ట్రంప్ సర్కార్ నిఘా.. J-1 వీసాలపై విచారణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలో J-1 రీసెర్చ్ వీసాల దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ కొరడా.. 9 టాప్ యూనివర్సిటీలపై ఫెడరల్ దర్యాప్తు ప్రారంభం..

హార్వర్డ్, యేల్, స్టాన్‌ఫోర్డ్, బ్రౌన్, పిట్స్‌బర్గ్, UC డేవిస్, కాల్టెక్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, MITలపై విచారణ..

J-1 వీసాదారుల వల్ల స్థానిక అమెరికన్ పరిశోధకుల ఉద్యోగాలు, వేతనాలపై ప్రభావం పడుతోందని ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఆరోపణ..

వీసా నిబంధనలు, ఉపాధి పద్ధతుల పరిశీలనకు కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం సబ్‌పోనాలు..

అమెరికా వర్సిటీల్లోని భారతీయ రీసెర్చర్లు, స్కాలర్ల J-1 నిబంధనలు కూడా ఫెడరల్ సమీక్ష పరిధిలోకి..

ఏ వర్సిటీ మోసం చేసినట్లు ఇంకా నిర్ధారణ కాలేదు.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు