ఓటర్లకు గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేర్లు లేకపోతే ఫారమ్ 6తో ఛాన్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పశ్చిమ బెంగాల్‌లో తొలగించిన అర్హులైన ఓటర్లకు కీలక అవకాశం..
పేర్లు మళ్లీ చేర్చుకునేందుకు ఫారమ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసిన సీఈఓ.
ఓటు హక్కు కోల్పోయిన అర్హులకు ఊరట.





