ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
2009 ఫోర్ట్ హుడ్ కాల్పుల్లో 13 మందిని పొట్టనబెట్టుకున్న మాజీ ఆర్మీ మేజర్ నిదాల్ హసన్..
డిసెంబర్ 3న నిదాల్ హసన్ ఫైరింగ్ స్క్వాడ్ మరణశిక్ష అమలును లైవ్‌స్ట్రీమ్ చేసేందుకు యూఎస్ మిలిటరీ ప్లాన్..
ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష అమలుకు ఆమోదం తెలిపిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
దశాబ్దాల తర్వాత ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా జరిగే తొలి బహిరంగ మరణశిక్ష ఇదేనన్న రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్.





