తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్

జాతీయంజాతీయం
ఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు.

ఈసీఐపై వస్తున్న 'ఓట్ల దొంగతనం' ఆరోపణలను మాజీ జడ్జిలు సూటిగా ప్రశ్నించారు..

రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే పథకం ప్రకారం ఈసీఐపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు..

విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది కానీ, వ్యవస్థలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని లేఖలో స్పష్టం చేశారు..

ఎన్నికల సంఘంపై విపక్షాల ఆరోపణల వేళ 42 మంది మాజీ న్యాయమూర్తుల లేఖ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు