తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్

ప్రభుత్వంహైదరాబాద్
ఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అక్టోబర్ 08, 2026న Core Urban Region (CURE) పరిధిలోని 12 ఫెనీ, ఖారా కేంద్రాల్లో 12 TG SAFE బృందాల విస్తృత తనిఖీలు..

ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన టీమ్స్ తనిఖీలు నిర్వహించాయి..

అపరిశుభ్రత, పురుగులు, నిల్వ లోపాలు, రికార్డులు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.. కలుషిత ఆహారాన్ని అక్కడికక్కడే పారబోశారు..

లేబులింగ్ ఉల్లంఘనలు, నాణ్యతా లోపాల అనుమానంతో రూ.2.30 లక్షల విలువైన 1,950 కిలోల ఫెనీ స్వాధీనం..

కల్తీ అనుమానంతో 12 నమూనాలు సేకరించిన బృందాలు.. 5 సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్..

లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న జియాగూడలోని Anjani Foods and Peni Works కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశం.. మరో 6 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు..

లైసెన్స్ ఉన్న సంస్థల నుంచే కొనుగోలు చేయాలని, లేబుల్స్ చూసి బిల్లులు తీసుకోవాలని, దుమ్ము, ఈగలు వాలిన ఆహారానికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారుల సూచన..

ప్రజాారోగ్యాన్ని కాపాడేందుకు ఆహార వ్యాపారాలు పరిశుభ్రత, సరైన లైసెన్సులు, రికార్డులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు