తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులుకేదార్‌నాథ్‌లో వివాదాల రచ్చ.. ఆలయ కమిటీ తీరుపై తీవ్ర విమర్శలుతూ గో జిల్లా; పెద్దపులి కదలికలు దేవరపల్లి మండలం నుంచి నిడదవోలు వైపు గుర్తించిన అధికారులు.ఫోర్ట్ హుడ్ షూటర్ నిదాల్ హసన్ మరణశిక్ష లైవ్‌స్ట్రీమ్‌కు పెంటగాన్ ప్లాన్జోధ్‌పూర్‌లో వైమానిక దళ 94వ వార్షిక వేడుకలు.. యుద్ధ విమానాల విన్యాసాలుఈసీఐకి 42 మంది మాజీ న్యాయమూర్తుల మద్దతు.. ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఫైర్ఆసియా క్రీడల ఫలితాలపై కేంద్రం గురి.. అక్టోబర్ 13న సమీక్షఫెనీ తయారీ కేంద్రాలపై TG SAFE కొరడా.. 5 యూనిట్ల లైసెన్సులు సస్పెండ్
వాతావరణం
📅 తేదీ వారీగా

⚠️ సున్నితమైన దృశ్యాలు

అంతర్జాతీయంఅంతర్జాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

యూరోపియన్ పార్లమెంట్‌లో ట్రంప్ నగ్న విగ్రహం.. పేరు 'ది ఆరెంజ్ ప్లేగ్'

స్ట్రాస్‌బర్గ్‌లోని యూరోపియన్ పార్లమెంట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు పూతతో కూడిన నగ్న విగ్రహం ఆవిష్కరణ..

ఈ శిల్పానికి 'ది ఆరెంజ్ ప్లేగ్' అని పేరు పెట్టిన డానిష్ కళాకారుడు..

గోల్ఫ్ క్లబ్‌ పట్టుకున్న ఓ చిన్న వ్యక్తి భుజాలపై కూర్చుని, న్యాయ త్రాసు పట్టుకున్నట్లు ట్రంప్ రూపం..

ట్రంప్ రాజకీయాలు, అధికారం, వంచన, బెదిరింపులు, ప్రపంచ ప్రభావంపై వ్యంగ్యంగా తీర్చిదిద్దినట్లు వెల్లడి..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు