లోదుస్తుల్లో పక్షుల స్మగ్లింగ్.. మయామి ఎయిర్‌పోర్టులో నిందితుడి అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మయామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అల్బెర్టో హెర్నాండెజ్ కాస్టిల్లో అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు..
క్యూబా నుంచి వచ్చిన ఇతడు లోదుస్తుల్లో 10 బతికున్న పక్షులను దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు..
నిందితుడిపై అక్రమ రవాణా అభియోగాలు నమోదు చేశారు.





