వాషింగ్టన్ ఎన్నికల్లో ఇద్దరు భారత సంతతి నేతల పోటీ.. ప్రమీలా జయపాల్ వర్సెస్ నిరవ్ షేత్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఎన్నికల్లో తలపడుతున్న ప్రమీలా జయపాల్, నిరవ్ షేత్..
డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆరోసారి బరిలోకి దిగుతున్న ప్రమీలా జయపాల్..
భారత్‌లో పుట్టి, ఇండోనేసియా, సింగపూర్‌లలో నివసించి 16 ఏళ్ల వయసులో యూఎస్ వెళ్లి జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రమీలా జయపాల్..
2016లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా రికార్డు..
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారత సంతతి నేత నిరవ్ షేత్..
2008లో యూఎస్ వెళ్లి 2011లో అమెరికా మెరైన్ కార్ప్స్‌లో చేరిన నిరవ్ షేత్..
నాలుగేళ్ల పాటు ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్, మిలిటరీ పోలీస్ అధికారిగా సేవలందించిన నిరవ్ షేత్..
ఆ తర్వాత వాషింగ్టన్‌లోని లేక్‌వుడ్‌లో పోలీస్ అధికారిగా పనిచేసిన అనుభవం.





