2036 ఒలింపిక్స్ బిడ్ కోసం భారత్ సిద్ధం.. 'రైజింగ్ టుగెదర్' నినాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ ముమ్మర కసరత్తు చేస్తోంది..
ఈ విశ్వక్రీడల బిడ్ కోసం అహ్మదాబాద్ నగరాన్ని వేదికగా భారత్ ప్రతిపాదిస్తోంది..
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ముందు భారత్ తన తొలి ప్రజెంటేషన్ ఇవ్వనుంది..
ఈ ప్రజెంటేషన్ అక్టోబర్‌లో లేదా ఈ నెలలోనే జరగనుంది.
భారత్ 2036 ఒలింపిక్స్ బిడ్ 'రైజింగ్ టుగెదర్' విజన్‌తో ఉంటుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు.





