బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై.. జడేజా పోస్ట్ వైరల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న అజిత్ అగార్కర్..
అగార్కర్ పదవీకాలంలో భారత క్రికెట్‌కు ఎన్నో అద్భుత క్షణాలు దక్కాయంటూ బీసీసీఐ ప్రశంస..
చీఫ్ సెలెక్టర్ పోస్టుకు కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన బీసీసీఐ..
'What's the procedure?' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రవీంద్ర జడేజా.. నెట్టింట వైరల్.





