మీజిల్స్ కలకలం.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించిన గవర్నర్ హోచుల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
న్యూయార్క్‌లో మీజిల్స్ వ్యాప్తి చెందుతుండటంతో సర్కార్ అప్రమత్తమైంది..
రాష్ట్రవ్యాప్త విపత్తు అత్యవసర పరిస్థితి (State Disaster Emergency)ని గవర్నర్ హోచుల్ ప్రకటించారు..
ఈ అత్యవసర ప్రకటన ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అత్యవసర నిధులు, వనరులను సమీకరించనున్నారు..





