వైరల్ వీడియోలపై సంజు దేవి ప్రచారం..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత్‌కు స్వర్ణం గెలిచి ఆమె తిరిగి వచ్చినప్పుడు ఎవరూ రిసీవ్ చేసుకోలేదని ప్రచారం జరిగింది..
ఆసియా క్రీడల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి సంజు దేవి స్వర్ణ పతకం సాధించారు..
కానీ ఆమె తిరిగి ఇంటికి వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు ఎవరూ లేరని పేర్కొన్నారు..





