కేంద్ర ఎన్నికల సంఘానికి షాక్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఫారం 6లో మార్పులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఫారం 6లో మార్పులను తాము ఆమోదించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.





