బ్రెజిల్ ఎన్నికలను భారత ఎన్నికలుగా పొరబడ్డ డొనాల్డ్ ట్రంప్.. నెట్టింట ట్రోలింగ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలను భారత ఎన్నికలుగా పొరబడుతూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టిన డొనాల్డ్ ట్రంప్..
'భారత్ అధ్యక్ష ఎన్నికల్లో' 125 మిలియన్ల మంది ఓటేశారంటూ పేర్కొన్న వైనం..
భారత్‌లో అసలు అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలే జరగవన్న విషయం తెలిసిందే..
ట్రంప్ చేసిన ఈ పొరపాటు పోస్ట్‌పై వెల్లువెత్తిన ఎగతాళి..
ట్రంప్ సరిదిద్దుకోవడానికి ముందే ఈ పొరపాటు పోస్ట్‌ను రీషేర్ చేసిన వైట్ హౌస్ రాపిడ్ రెస్పాన్స్ ఖాతా..
ఆ తర్వాత 'ఇండియా' స్థానంలో 'బ్రెజిల్' అని మార్చి తప్పు సరిదిద్దుకున్న ట్రంప్.





