తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అలర్ట్.. గగనతలంలో అత్యవసర పరిస్థితి

అంతర్జాతీయంఅంతర్జాతీయం
బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అలర్ట్.. గగనతలంలో అత్యవసర పరిస్థితి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

లండన్ నుంచి చికాగో వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం BA295లో ఎమర్జెన్సీ..

సోమవారం ఐర్లాండ్ మీదుగా వెళ్తుండగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిన పైలట్..

అంతర్జాతీయ అత్యవసర కోడ్ 7700ను జారీ చేసిన విమానం సిబ్బంది..

విమానం 28,000 అడుగుల మేర ఒక్కసారిగా కిందకు దిగిపోయింది..

ఏకంగా 9,000 అడుగుల ఎత్తుకు వేగంగా దిగిన వైనం..

అత్యవసర పరిస్థితికి గల అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు