తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం.. సైంటిస్ట్ Georg Nagelకు దక్కిన గుర్తింపుBig Breakingతెలంగాణ మున్సిపల్ శాఖలో 856 ఉద్యోగాల భర్తీకి కసరత్తుపులివెందులకు తాగునీటి నిధులు.. రూ.280 కోట్లు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడి🎬 వెంకీ–త్రివిక్రమ్ సినిమా కోసం ఇంకాస్త వెయిటింగ్‌.. ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా!ఐటీ సోదాలతో లింక్ లేదు.. తేల్చిచెప్పిన రకుల్ ప్రీత్ సింగ్రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం.. సైంటిస్ట్ Georg Nagelకు దక్కిన గుర్తింపుBig Breakingతెలంగాణ మున్సిపల్ శాఖలో 856 ఉద్యోగాల భర్తీకి కసరత్తుపులివెందులకు తాగునీటి నిధులు.. రూ.280 కోట్లు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడి🎬 వెంకీ–త్రివిక్రమ్ సినిమా కోసం ఇంకాస్త వెయిటింగ్‌.. ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా!ఐటీ సోదాలతో లింక్ లేదు.. తేల్చిచెప్పిన రకుల్ ప్రీత్ సింగ్రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణ మున్సిపల్ శాఖలో 856 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

ప్రభుత్వంతెలంగాణ
తెలంగాణ మున్సిపల్ శాఖలో 856 ఉద్యోగాల భర్తీకి కసరత్తు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) శాఖలో 856 ఉద్యోగాల భర్తీకి నిర్ణయం..

వార్డ్ ఆఫీసర్లు, గ్రేడ్-II, గ్రేడ్-III మున్సిపల్ కమిషనర్ పోస్టుల భర్తీ..

త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్న టీజీపీఎస్సీ (TGPSC)..

నిరుద్యోగ అభ్యర్థులకు మేలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు