నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మున్సిపల్ శాఖలో 856 ఉద్యోగాల భర్తీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) శాఖలో 856 పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది.
వార్డ్ ఆఫీసర్ల నుంచి గ్రేడ్-II, గ్రేడ్-III మున్సిపల్ కమిషనర్ల వరకు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఈ నియామక ప్రక్రియను TGPSC ద్వారా చేపట్టే అవకాశం ఉంది.
తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులకు మేలు





