కృష్ణా నదిలో సరికొత్త అనుభూతి.. రూ.30 కోట్లతో లగ్జరీ బోట్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కృష్ణా నదిలో పర్యాటకుల కోసం కొత్త ఆకర్షణ..
రూ.30 కోట్ల ప్రైవేట్ పెట్టుబడితో లగ్జరీ బోట్ల నిర్మాణం ప్రారంభం..
హౌస్ బోట్, పార్టీ–డిన్నర్ క్రూజ్ల నిర్మాణ పనులు షురూ..
బోటులోనే రాత్రి బస చేసే సదుపాయం..
నదిపైనే బస..
కుటుంబంతో కలిసి నదిలో ప్రయాణం చేసేందుకు ఏర్పాట్లు..





