బీసీ రిజర్వేషన్ల రద్దుపై సుప్రీంకోర్టుకు.. సీఎం చంద్రబాబు నిర్ణయం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు..
ఆరు వారాల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు..
ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు..
నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ఏపీ ప్రభుత్వం..
సోమవారం విచారణకు వచ్చే అవకాశం.





