తీరం దాటే ముప్పు.. ఏపీకి వాయుగుండం హెచ్చరిక

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంగాళాఖాతంలో బలమైన వాతావరణ వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది..
ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది..
అక్టోబర్ 1న గంటకు 75 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది..
దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది..
ఈశాన్య, దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి..
ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది





