తెలుగు ఎడిషన్ · 2 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులుయాదాద్రి లక్ష్మీనరసింహుడి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌. మహాదేవన్అంతరిక్షంలోకి గూగుల్ AI చిప్‌లు.. స్పేస్‌ఎక్స్ రాకెట్‌తో నింగిలోకితెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవంమెడికల్ షాపులో అక్రమ దందా.. తెల్లాపూర్‌లో భారీగా ట్రామాడాల్ సీజ్గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి: నివాళులర్పించిన సీఎం చంద్రబాబుకరీంనగర్ జిల్లాజాతిపితకు ఘన నివాళి.. బాపూ ఘాట్ వద్ద గవర్నర్, సీఎం.సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులుయాదాద్రి లక్ష్మీనరసింహుడి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌. మహాదేవన్అంతరిక్షంలోకి గూగుల్ AI చిప్‌లు.. స్పేస్‌ఎక్స్ రాకెట్‌తో నింగిలోకితెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవంమెడికల్ షాపులో అక్రమ దందా.. తెల్లాపూర్‌లో భారీగా ట్రామాడాల్ సీజ్గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి: నివాళులర్పించిన సీఎం చంద్రబాబుకరీంనగర్ జిల్లాజాతిపితకు ఘన నివాళి.. బాపూ ఘాట్ వద్ద గవర్నర్, సీఎం.
వాతావరణం
📅 తేదీ వారీగా

అంతరిక్షంలోకి గూగుల్ AI చిప్‌లు.. స్పేస్‌ఎక్స్ రాకెట్‌తో నింగిలోకి

టెక్జాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అంతరిక్షంలోకి AI చిప్‌లను పంపిన టెక్ దిగ్గజం గూగుల్..

స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వైనం..

ఈ ప్రయోగం కోసం 'ప్లానెట్' సంస్థతో భాగస్వామ్యం..

'ప్రాజెక్ట్ సన్‌క్యాచర్'లో భాగంగా రిఫ్రిజిరేటర్ పరిమాణంలో ఉన్న ప్రొటోటైప్ ఉపగ్రహంలో చిప్‌ల తరలింపు..

స్పేస్ డేటా సెంటర్లు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలంటే స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్‌ను దాదాపు 1,800 సార్లు ప్రయోగించాల్సి ఉంటుందని గూగుల్ అంచనా..

అంతరిక్షంలో కంప్యూట్ అనే సరికొత్త ఆలోచన దిశగా ముందడుగు పడిందంటూ హర్షం వ్యక్తం చేసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు