తెలుగు ఎడిషన్ · 27 సెప్టెంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుకోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుకోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరు

72 అడుగుల మట్టి గణపతి నిమజ్జనం

ప్రత్యేక కథనంఎన్టీఆర్
72 అడుగుల మట్టి గణపతి నిమజ్జనం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మరికొద్దిసేపట్లో పంచముఖ వరసిద్ధి మహా గణపతి నిమజ్జనం..

విజయవాడ భవానిపురంలో ప్రతిష్టించిన 72 అడుగుల భారీ డూండీ మట్టి గణపతి..

ప్రతిష్టించిన చోటే 3 ఫైర్ ఇంజన్లతో నిమజ్జనం నిర్వహణ..

ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనిక రంగులు వాడకుండా సహజ సిద్ధమైన మట్టి, జనపనార, కొబ్బరి పీచు, సహజ రంగులతో తయారీ..

ఈ గణేశుడి నిమజ్జనం తిలకించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు