తెలుగు ఎడిషన్ · 11 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్!తెలంగాణలో చలి పంజా.. మరో మూడు రోజులు గజగజ.. 12 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!Click Post #2979బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రిటైల్ కేంద్రాలు ఏర్పాటు చేసిందిదీపావళి వేడుకల్లో దేశీ బాణసంచా ప్రదర్శనAP తెలంగాణ న్యూస్ రౌండప్చికాగోలో గ్వాటెమాల వాణిజ్య బృందం.. 20 కంపెనీలతో ట్రేడ్ షోలూసియానాలో పిల్లలను వదిలేసిన మహిళకు జీవిత ఖైదురూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్!తెలంగాణలో చలి పంజా.. మరో మూడు రోజులు గజగజ.. 12 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!Click Post #2979బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రిటైల్ కేంద్రాలు ఏర్పాటు చేసిందిదీపావళి వేడుకల్లో దేశీ బాణసంచా ప్రదర్శనAP తెలంగాణ న్యూస్ రౌండప్చికాగోలో గ్వాటెమాల వాణిజ్య బృందం.. 20 కంపెనీలతో ట్రేడ్ షోలూసియానాలో పిల్లలను వదిలేసిన మహిళకు జీవిత ఖైదు
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణలో చలి పంజా.. మరో మూడు రోజులు గజగజ.. 12 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణలో చలి పంజా.. మరో మూడు రోజులు గజగజ.. 12 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో సంగారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఆదిలాబాద్‌లో 14.7 డిగ్రీలు, హైదరాబాద్‌లో 16.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈశాన్య గాలుల ప్రభావంతో చలి పెరుగుతుండగా, తెల్లవారుజామున పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

సంబంధిత వార్తలు