తెలుగు ఎడిషన్ · 5 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ డెలివరీ, రీఫండ్లపై వినియోగదారుల ఆందోళనఅదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్‌: సుప్రీంకోర్టు కీలక తీర్పు 🚨మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులుచెన్నైలో అనిల్ రెడ్డి కుమార్తె వివాహంభీంరెడ్డి బినామీ ఆస్తులు అటాచ్రాప్తాడు ఘటన బాధితురాలు గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపిన మంత్రి సత్యకుమార్ఒకే రోజు రెండు రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే వేముల వీరేశందీపావళి వేడుకల నేపథ్యంలో చార్మినార్‌లో ట్రాఫిక్ ఆంక్షలుపండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ డెలివరీ, రీఫండ్లపై వినియోగదారుల ఆందోళనఅదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్‌: సుప్రీంకోర్టు కీలక తీర్పు 🚨మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులుచెన్నైలో అనిల్ రెడ్డి కుమార్తె వివాహంభీంరెడ్డి బినామీ ఆస్తులు అటాచ్రాప్తాడు ఘటన బాధితురాలు గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపిన మంత్రి సత్యకుమార్ఒకే రోజు రెండు రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే వేముల వీరేశందీపావళి వేడుకల నేపథ్యంలో చార్మినార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
వాతావరణం
📅 తేదీ వారీగా

పెళ్లి బట్టల్లోనే పోలింగ్ బూత్‌కు వచ్చిన నవవరుడు

ప్రత్యేక కథనంపల్నాడు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో పెంచల సాయిరెడ్డి, పూజిత వివాహం జరిగింది.

పెళ్లి బట్టల్లోనే నవవరుడు పెంచల సాయిరెడ్డి ముప్పాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌కు వచ్చారు.

పోలింగ్ బూత్ వద్ద పోలీసులు పెంచల సాయిరెడ్డిని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని లేదా డిపాజిట్ చేయమని కోరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు