మద్యం లారీ బోల్తా.. రోడ్డంతా బాటిళ్లే!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంతో మద్యం బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.





