బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ నేత రాంచందర్ రావు, రూప్ కుమారి చౌదరి హాజరుకానున్నారు. మహిళా విభాగం కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.





