ఖమ్మం-దేవరపల్లి హైవేపై వరుస ప్రమాదాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రమాదకరంగా మారుతోంది. నూతన రహదారిపై వాహనాలకు సరైన వేగ నియంత్రణ లేకపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం ప్రమాదాలతో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.





