సంగారెడ్డిలో తాగునీటి కష్టాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సంగారెడ్డి జిల్లాలో తాగునీటి సమస్య మొదలైంది. సింగూర్ రిజర్వాయర్లో క్రమంగా నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దసరా పండుగ తర్వాత రెండు రోజులకోసారి మాత్రమే తాగునీరు సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.





