పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై వరుస ప్రమాదాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఐదు కార్లు ఆక్సిడెంట్..
ఆరాంఘర్ మార్గంలో పిల్లర్ నంబర్ 131 వద్ద ప్రమాదం
డివైడర్‌పై ఉన్న స్తంభాన్ని ఢీకొన్న కారు
వెనుక వస్తున్న మరో నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీ...
ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు
ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించిన సిబ్బంది
వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన





