దసరా తర్వాతే అఖిలపక్ష సమావేశం

Photo: Raghavv2604 / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేసిన ప్రభుత్వం
దసరా తర్వాత అఖిలపక్షంతో సమావేశం ఉంటుందని ప్రకటించిన సీఎం
ఎల్‌నినోపై చర్యలకు క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసిన సీఎం
క్యాబినెట్ సబ్‌కమిటీతో పాటు అఖిలపక్ష సమావేశం నిర్వహణ
అఖిలపక్ష భేటీలో అన్ని అంశాలపై చర్చ
సీఎం నేతృత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని ప్రకటన
అఖిలపక్షంతో కలిసి ప్రధాని, అమిత్ షాను కలుస్తామని సీఎం ప్రకటన





