ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

Photo: Biswarup Ganguly / Wikimedia Commons · CC BY 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏడుగురు నిందితుల అరెస్ట్.. మరో ఇద్దరిపై కేసు
ఆదిలాబాద్ జిల్లా: లైసెన్స్ లేకుండా తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన పేలుడు పదార్థాలు స్వాధీనం
జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా సమీపంలో పోలీసుల తనిఖీల్లో పట్టివేత
ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా పేలుడు పదార్థాల రవాణా చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్
20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లు సీజ్
రెండు వాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం
ఏడుగురు నిందితుల అరెస్ట్.. మరో ఇద్దరిపై కేసు నమోదు
మైన్స్, క్రషర్లు, క్వారీలకు అధిక ధరలకు విక్రయించేందుకు యత్నం
కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్





