తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అమెరికా మధ్యంతర ఎన్నికలు: ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆసక్తికరం?దసరా తర్వాతే అఖిలపక్ష సమావేశంఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై దర్శనాలకు బ్రేక్ఏలూరు: మేయర్ సీటు జనసేనకు కేటాయించాలనే ప్రతిపాదనపై టీ డీ పి నేతలు అభ్యంతరంఆదిలాబాద్‌ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేతలేబర్ బోర్డు పై వస్తున్న ఆరోపణలపై స్పందిన మంత్రి వివేక్ వెంకటస్వామికీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసిబి దాడులుఅమరావతి: రాబోయే 3 గంటలలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికఅమెరికా మధ్యంతర ఎన్నికలు: ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆసక్తికరం?దసరా తర్వాతే అఖిలపక్ష సమావేశంఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై దర్శనాలకు బ్రేక్ఏలూరు: మేయర్ సీటు జనసేనకు కేటాయించాలనే ప్రతిపాదనపై టీ డీ పి నేతలు అభ్యంతరంఆదిలాబాద్‌ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేతలేబర్ బోర్డు పై వస్తున్న ఆరోపణలపై స్పందిన మంత్రి వివేక్ వెంకటస్వామికీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసిబి దాడులుఅమరావతి: రాబోయే 3 గంటలలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
వాతావరణం
📅 తేదీ వారీగా

లేబర్ బోర్డు పై వస్తున్న ఆరోపణలపై స్పందిన మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రత్యేక కథనంజాతీయం
లేబర్ బోర్డు పై వస్తున్న ఆరోపణలపై స్పందిన మంత్రి వివేక్ వెంకటస్వామి
Photo: Saiphani02 / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విజిలెన్స్ విచారణ కు ఆదేశించాము నివేదికలు అందాక చర్యలు తీసుకుంటా

రెండు నెలల్లో విచారణ పూర్తిచేయాలని మంత్రి ఆదేశం

ఫేక్ సర్టిఫికెట్స్ విషయంలో కొందరిపై చర్యలు తీసుకున్నాం

2018 నుంచి జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుంది

నీను ఎవరికి రికమండ్ చేయలేదు పరిశీలించమని మాత్రమే చెప్పాను

కేటీఆర్ సరిగ సమాచారం లేకుండా మాట్లాడుతుంటడు

లక్ష ఉద్యోగాల సిగరేణి సంస్థను 30వేలకు తెచ్చింది బిఆర్ఎస్ హయాంలో

బిఆర్ఎస్ ఒక్క కోల్ మైన్ కూడా తేలేక పోయారు

సిఎం కు నచ్చచెప్పి వేలం లో పాల్గొని మైన్స్ దక్కించు కున్నాము

తాడిచచర్ల మైన్ కూడా మా కృషి

హరీష్ రావే ఒప్పుకున్నడు కాంగ్రేస్ హయాంలో నే ఆదాయం పెరిగింది అని

X లో చూడండి ›

సంబంధిత వార్తలు