అమరావతి: రాబోయే 3 గంటలలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Photo: Maxime Raynal from France / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
🟠 చిత్తూరు, తిరుపతి జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు వర్ష సూచన
40-50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు వీచే అవకాశం ఉంది.
🟡 గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ : చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.





