దసరా రోజు 20వ తేదీన వరంగల్ లోని 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వరంగల్..
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి _ మంత్రి కామెంట్స్
24 అంతస్తుల ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం పూర్తి అయింది
అక్టోబర్ 20వ తేదీ నుండి op సేవలు ప్రారంభించబోతున్నాం
దసరా రోజు సాఫ్ట్ లాంచింగ్ ఉంటుంది
ఎంజీఎం ఆసుపత్రికి అనేక జిల్లాల నుండి వేలాది మంది రోగులు వస్తుంటారు
హైద్రాబాద్ కు సమానంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించడమే లక్ష్యం
విద్యా వైద్యం కు మా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది..
ఈ ఆస్పత్రి ప్రారంభం తర్వాత అనేక ప్రభుత్వ ఆస్పత్రులు షట్ డౌన్ అవుతాయి...





