తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
⚡ సీఎం హెచ్చరికల నేపథ్యంలో చర్య.. యాదాద్రి పవర్‌ స్టేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సస్పెండ్‌!Breaking: *బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడికి ముంబై పోలీసుల నోటీసులువిశాఖ: విశాఖలో జీవీఎంసీ ఎన్నికల కోలాహలంబంగ్లాదేశ్‌లో 15 మీటర్ల ప్లాస్టిక్ రాక్షసుడు.. సముద్ర కాలుష్యంపై అవగాహన!తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్ పేడ్లర్ కు 1000 మంది కస్టమర్లు ..తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం.నంద్యాల: తాళిబొట్లు, కమ్మలు, ముక్కు రాళ్లతో, చైన్ లతో బయటకి వెళ్లాలంటే వనికి పోతున్న మహిళలుదక్షిణ కొరియా ఎన్నికల కమిషన్‌పై దాడులు.. వారెంట్‌ను తిరస్కరించిన కోర్టు⚡ సీఎం హెచ్చరికల నేపథ్యంలో చర్య.. యాదాద్రి పవర్‌ స్టేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సస్పెండ్‌!Breaking: *బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడికి ముంబై పోలీసుల నోటీసులువిశాఖ: విశాఖలో జీవీఎంసీ ఎన్నికల కోలాహలంబంగ్లాదేశ్‌లో 15 మీటర్ల ప్లాస్టిక్ రాక్షసుడు.. సముద్ర కాలుష్యంపై అవగాహన!తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్ పేడ్లర్ కు 1000 మంది కస్టమర్లు ..తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం.నంద్యాల: తాళిబొట్లు, కమ్మలు, ముక్కు రాళ్లతో, చైన్ లతో బయటకి వెళ్లాలంటే వనికి పోతున్న మహిళలుదక్షిణ కొరియా ఎన్నికల కమిషన్‌పై దాడులు.. వారెంట్‌ను తిరస్కరించిన కోర్టు
వాతావరణం
📅 తేదీ వారీగా

⚡ సీఎం హెచ్చరికల నేపథ్యంలో చర్య.. యాదాద్రి పవర్‌ స్టేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సస్పెండ్‌!

ప్రత్యేక కథనంజాతీయం
⚡ సీఎం హెచ్చరికల నేపథ్యంలో చర్య.. యాదాద్రి పవర్‌ స్టేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సస్పెండ్‌!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విద్యుదుత్పత్తి పెంపునకు సంబంధించిన పనుల్లో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాల ఆరోపణలపై యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ స్టేజ్‌–1 చీఫ్‌ ఇంజినీర్‌ బి. సురేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండగా.. తక్షణమే సస్పెన్షన్‌ అమల్లోకి వచ్చేలా టీజీ జెన్‌కో చర్యలు తీసుకుంది. పనుల ప్రణాళిక, పర్యవేక్షణ, ప్రాధాన్య పనుల అమలులో లోపాలు సమీక్షల్లో గుర్తించినట్లు పేర్కొంది.

రైతుల పంటలను కాపాడేందుకు నిరంతర విద్యుత్‌ సరఫరా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం తేలితే విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జెన్‌కో సీఎండీ సహా ఐఏఎస్‌ అధికారులనూ సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.

ఆ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు చీఫ్‌ ఇంజినీర్‌పై సస్పెన్షన్‌ చర్య తీసుకున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు