Breaking: *బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడికి ముంబై పోలీసుల నోటీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికన్ సిటిజన్గా ఉన్న అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్
ముంబైలో CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్
వందలాది ఆందోళనకారులతో పాటు ఆయనను అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు.
అనుమతి లేకుండా గుమిగూడారనే ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్తో సహా పలువురిపై FIR
విదేశీ పౌరుడు కావడంతో దేశం విడిచి వెళ్లాల్సిందిగా సూచిస్తూ నోటీసులు





