విశాఖ: విశాఖలో జీవీఎంసీ ఎన్నికల కోలాహలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆశావహుల్లో పెరిగిన పోటీ
120కి పెరిగిన వార్డులతో నాయకుల్లో జోష్
వ్యూహ ప్రతి వ్యూహాల్లో అధికార, ప్రతిపక్షాలు
గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేలా వ్యూహం
మేయర్ అభ్యర్థి ఎంపికపై రాష్ట్రస్థాయిలో రాజకీయం..
ఇప్పటికే ప్రచారంలో ఆశావహుల పేర్లు
మేయర్ అభ్యర్థి ఎంపిక పై IVRS తో అభిప్రాయాలు తీసుకుంటామంటున్న కూటమినేతలు
సీట్ల సర్దుబాటుపై పై స్థాయిలో నిర్ణయం జరిగిన తర్వాతే.. కూటమి కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక
ఈరోజు మరోసారి కూటమినేతల సమావేశం..
విశాఖలోనే పార్లమెంటరీ ఎన్నికల ఇన్చార్జ్ షరీఫ్, ఇన్చార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న వైసిపి





