తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్ పేడ్లర్ కు 1000 మంది కస్టమర్లు ..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గోవాలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్..
ముగ్గురు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్
ఒక డ్రగ్ సప్లయర్ కు తెలంగాణలో వెయ్యి మందికి పైగా కస్టమర్లతో డ్రగ్స్ నెట్వర్క్
ప్రీతీష్ నారాయణ్ బోర్కర్ అలియాస్ బాబు కు తెలంగాణ లో 800 , ఏపీ లో 200 మంది కన్స్యూమర్లు
గోవా లో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలింపు
మరో నిందితుడు బషారత్ అహ్మద్ ధగ్గ అలియాస్ బిలాల్ అరెస్ట్
వీరి నుండి 13 LSD బ్లాట్స్, 8 ఎక్స్టసీ మాత్రలు, సుమారు 100 గ్రాముల చరస్ స్వాధీనం
వీరి పై ఉస్మానియా యూనివర్సిటీ సిటీ పోలీస్ స్టేషన్ రామ్గోపాల్పేట్, లాలాగూడ పోలీస్ స్టేషన్లలోనూ నిందితుడిపై కేసులు
మియాపూర్, అల్లాపూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం





