నంద్యాల: తాళిబొట్లు, కమ్మలు, ముక్కు రాళ్లతో, చైన్ లతో బయటకి వెళ్లాలంటే వనికి పోతున్న మహిళలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బండిఅత్మకూరు మండలం ఈర్నపాడులో పశువుల కాపరి పై దుండగుడి దాడి
పశువులు మేపుతున్న వృద్దురాలు పార్మతమ్మ పై దాడికి పాల్పడి దొంగ
పార్మతమ్మ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు అపహరణ
గొలుసుతో పాటు చెవి కమ్మలు లాక్కొనే ప్రయత్నం చేసిన దుండగుడు
దీంతో వృద్దురాలికి తీవ్ర గాయాలు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్న పోలీసులు.





