మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు కీలక అంశాలపై నేతలతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.





