తెనాలి మున్సిపాలిటీ దక్కేదెవరికో..?

Photo: Vin09 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెనాలి మున్సిపాలిటీ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సీటు టీడీపీకా, లేక జనసేనకా అన్నది తేలాల్సి ఉంది. అభ్యర్థిపైనా ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.





