28. కరువు, విద్యుత్ కోతలతో అన్నదాతల ఆందోళన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రంలో ఓ వైపు విద్యుత్ కోతలు, మరోవైపు కరువు పరిస్థితులతో రైతులు విలవిలలాడుతున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పండిన పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు.





