[14] మహిళలకు పెరిగిన రాజకీయ అవకాశాలు
![[14] మహిళలకు పెరిగిన రాజకీయ అవకాశాలు](/media/ct-20261013-056.webp)
Photo: Michael Vadon / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఎఫెక్ట్‌తో మహిళలకు ఎక్కువ అవకాశాలు దక్కనున్నాయి. పురుషులకు రిజర్వ్ అవుతాయని ఆశించిన స్థానాలు మహిళలకు కేటాయించడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో తమ భార్యలను బరిలోకి దించేందుకు నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.





