హైదరాబాద్ సాబీర్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
అర్ధరాత్రి ఐదు ఫర్నిచర్ వర్క్‌షాప్‌లలో చెలరేగిన మంటలు
మంటల్లో పూర్తిగా దగ్ధమైన ఫర్నిచర్, ఇతర సామగ్రి
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
ఎత్తైన ప్రాంతం.. ఇరుకైన గల్లీలతో ఫైర్ ఇంజిన్లకు తీవ్ర ఇబ్బందులు





