తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఈడీ నోటీసులు..బాలాపూర్ పోలీస్ స్టేషన్Xలో కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు[15] మంగళగిరి తాడేపల్లి మేయర్ పీఠంపై ఉత్కంఠ[36] కరీంనగర్ లో అప్పుడే ఎత్తిపోతున్న బోర్లు[27] మహబూబ్ నగర్ ముడా పై మూడు ముక్కలాట[14] మహిళలకు పెరిగిన రాజకీయ అవకాశాలుహైదరాబాద్ సాబీర్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదంవైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఈడీ నోటీసులు..బాలాపూర్ పోలీస్ స్టేషన్Xలో కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు[15] మంగళగిరి తాడేపల్లి మేయర్ పీఠంపై ఉత్కంఠ[36] కరీంనగర్ లో అప్పుడే ఎత్తిపోతున్న బోర్లు[27] మహబూబ్ నగర్ ముడా పై మూడు ముక్కలాట[14] మహిళలకు పెరిగిన రాజకీయ అవకాశాలుహైదరాబాద్ సాబీర్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: నేడు DSC 2026 షార్ట్ నోటిఫికేషన్‌

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: నేడు DSC 2026 షార్ట్ నోటిఫికేషన్‌
Photo: Chandana Raja Sri / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలతో ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు

2,700కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పార్ట్ నోటిఫికేషన్

రేపటినుంచి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై కసరత్తు

పాఠశాల విద్య, సంక్షేమ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో పోస్టుల భర్తీ

ముందుగా పార్ట్ నోటిఫికేషన్, మూడు వారాల తర్వాత పూర్తి వివరాలతో నోటిఫికేషన్

నవంబర్ 3 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తుల స్వీకరణకు నెల రోజుల వరకు గడువు ఇచ్చే అవకాశం

ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల బోధనా పోస్టులకు స్థానిక కేడర్ ఉత్తర్వులు జారీ

స్థానిక కేడర్ విభజన ఉత్తర్వులతో బోధనా పోస్టుల భర్తీకి మార్గం సుగమం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు