తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఈడీ నోటీసులు..బాలాపూర్ పోలీస్ స్టేషన్Xలో కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు[15] మంగళగిరి తాడేపల్లి మేయర్ పీఠంపై ఉత్కంఠ[36] కరీంనగర్ లో అప్పుడే ఎత్తిపోతున్న బోర్లు[27] మహబూబ్ నగర్ ముడా పై మూడు ముక్కలాట[14] మహిళలకు పెరిగిన రాజకీయ అవకాశాలుహైదరాబాద్ సాబీర్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదంవైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఈడీ నోటీసులు..బాలాపూర్ పోలీస్ స్టేషన్Xలో కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు[15] మంగళగిరి తాడేపల్లి మేయర్ పీఠంపై ఉత్కంఠ[36] కరీంనగర్ లో అప్పుడే ఎత్తిపోతున్న బోర్లు[27] మహబూబ్ నగర్ ముడా పై మూడు ముక్కలాట[14] మహిళలకు పెరిగిన రాజకీయ అవకాశాలుహైదరాబాద్ సాబీర్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

[35] పండుగ వేళ హైవేపై ట్రాఫిక్ కష్టాలు

ప్రత్యేక కథనంజాతీయం
[35] పండుగ వేళ హైవేపై ట్రాఫిక్ కష్టాలు
Photo: Asfak786 / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దసరా పండుగ వేళ విజయవాడ-హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ లో ఐదు కిలోమీటర్ల ప్రయాణానికే అరగంట సమయం పడుతోంది. నత్త నడకన సాగుతున్న బ్లాక్ స్పాట్ నిర్మాణ పనులు, అస్తవ్యస్తంగా ఉన్న సర్వీసు రోడ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు