[13] టికెట్ల కోసం ఆశావహుల లాబీయింగ్
![[13] టికెట్ల కోసం ఆశావహుల లాబీయింగ్](/media/ct-20261013-051.webp)
Photo: Alen C Babu / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో అమరావతికి ఆశావహుల తాకిడి పెరిగింది. తమ కుటుంబ సభ్యులకు టికెట్ కన్ఫామ్ చేయించుకునేందుకు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. కూటమిలో ఛాన్స్ దక్కేదెవరికి, వైసీపీ నుంచి రేసులో ఎవరున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.





