[25] కొమురవెళ్లి పాలకమండలి కోసం ప్రదక్షిణలు
![[25] కొమురవెళ్లి పాలకమండలి కోసం ప్రదక్షిణలు](/media/ct-20261013-050.webp)
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొమురవెళ్లి ఆలయ పాలకమండలిలో చోటు కోసం ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్సవ కమిటీలతోనే బ్రహ్మోత్సవాలు నెట్టుకొస్తున్నారు. ఈసారైనా పూర్తిస్థాయి పాలకవర్గం కొలువుతీరుతుందా లేదా అని భక్తులు ఎదురుచూస్తున్నారు.





